Yesu Raaju Neevey Lyrics – యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే

Faith Score0
Faith Score0

Yesu Raaju Neevey Telugu Christian Song Lyrics – యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే

యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే
నన్ను పరలోకం చేర్చుటకు భూలోకం వచ్చావు
నాకై సిలువలో మరణించావు//2
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే……

గాఢాంధకార లోయలో నే సంచరించిన వేళ,
యే అపాయము నా వద్దకు రానే రాదు అన్న
దేవా//2
నీవు నా వెలుగై నా తోడుగా ఉంటే
భయంమెలా నా యేసయ్యా, నా ముందు నీ
అడుగులుండగా ఇక చింత లేదు నా
యేసయ్యా…//2
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే

యే తెగులు నా గుడారమును
సమీపించదని వాగ్దనమిచ్చావు, యే కీడు నా
కుటుంబమును తాకజాలదని సెలవిచావు//

2.నీకొరకే నే బ్రతుకుటకు నా తోడై నీవున్నావు,
నీ సేవను చేయుటకు
వరముగా పరిwద్ధాత్మను ఇచ్చావు //2
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే……

నా నామమున అడిగినవ= నీకిస్తానని
మాటిచ్చిన దేవా, ఆవగింజంత విశ్వాసముతో
కొండలైన నీవు జరిపెదవు అంటివి//2
నా బలమంత నీవే, నా రారాజు నీవే, నా
రక్షకుడవు నీవే యేసయ్యా//4

యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే
నన్ను పరలోకం చేర్చుటకు భూలోకం వచ్చావు
నాకై సిలువలో మరణించావు//2
యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే, నా
యేసు రాజు నీవే రాజు నీవే……
నీ మార్గములో నడిచెద, నీ సేవను చేసెద,
నీ రాకకై నే యెదురు చూసెదా//6

Yesu Raaju Neevey Lyrics in English

Yesu Raaju Neevey Song Lyrics, యేసు రాజు నీవే రాజు నీవే రాజు నీవే Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the Telugu Christian song ‘Yesu Raaju Neevey’ with its lyrics, emphasizing Jesus as the king and savior.
  • It discusses the themes of faith, protection, and devotion throughout the song’s verses.
  • Additionally, the article provides links to other related Telugu Christian songs and lyrics.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo