Ye premalo ledhu telugu Christian song lyrics – ఏ ప్రేమలో లేదు నీలాంటి
Ye premalo ledhu telugu Christian song lyrics – ఏ ప్రేమలో లేదు నీలాంటి
ఏ ప్రేమలో లేదు నీలాంటి ప్రేమ ”2”
ఊహకు అందని ప్రేమ వర్ణనకందని ప్రేమ ”2”
చరణం :
- హద్దులు లేనిది అవధులు లేనిది అవనిలో వెదకిన దొరకనిది
నిర్మలమైనది నిస్వార్ధమైనది నింగికంటే ఎంతో ఉన్నతమైనది ”2”
ఆ ప్రేమయే నను దాచెను ఆ ప్రేమయే నను కాచెను ”2” - డంబము లేనిది మత్సర పడనిది మలినములేని స్వచ్ఛమైనది
అతిశయపడనిది ఆవేశపడనిది అన్నిటిని తాళునది ”2”
ఆ ప్రేమయే నను దాచెను ఆ ప్రేమయే నను కాచెను ”2
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: CalebCaleb + KelseyCaleb and KelseyCaleb and Kelsey chrisitan songsCaleb and Kelsey christian songs lyricsCaleb and Kelsey coverCaleb and Kelsey songsCaleb and Kelsey songs lyricsCaleb and Kelsey Worship songschinese christian songsChristianchristian musicChristian songschristian worship songsGod Of Wondersjapanese christian songsKelseykorean christian songskorean christmas songspraise and worship songsRaju RichardsSamarpan RajaShout To The Lordsongstelugu christian songsway makerWorshipworship coverWorship Medleyworship musicworship songs