యెహోవాను స్తుతియించెదం – Yehovanu Sthuthinchu

Faith Score0
Faith Score0

యెహోవాను స్తుతియించెదం – Yehovanu Sthuthinchu

యెహోవాను స్తుతియించెదం
మన దేవుని ఘణపరచెదం॥2॥
యెహోవా దయాళుడు ఆయనకృప నిరంతరం ఉండును
॥స్తుతించెదం స్తుతించెదం ఆయనను ఘణపరచెదం॥2॥
స్తుతించెదం స్తుతించెదం
మన దేవుని కీర్తించెదం

  1. ఇద్దరు ముగ్గురు ప్రార్ధించినచోట నేనున్నాను అన్నదేవుడు
    మాబాధలో మావేధనలో మాతోడుగా ఉన్న దేవుడు॥2॥
    మాచేయి విడువక మమ్ము ఎడభాయక మాతోడువైనావు మాచెంత నిలిచావు॥2॥॥స్తుతించెదం॥

2.ఇరుకులో విశాలతనిచ్చి మాఅక్కరలను తీర్చావు
మాప్రతి భాష్ఫభిందువును తుడచి
ఇమ్మానుయేలువైనావు॥2॥
మాతోడువైనావు మమునాదరించావు
నీరెక్కలచాటున ఆశ్రయమిచ్చావు॥2॥స్తుతించెదం॥

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo