Yemani Padedhanu – ఏమని పాడేదను

Faith Score+1
Faith Score+1

Yemani Padedhanu – ఏమని పాడేదను

ఏమని పాడేదను – యేసయ్య -ఏమని పొగడేదను
నా గానము నా ప్రాణాము
నా గానము నా ప్రాణాము
నీవేగా యేసయ్య యేసయ్య
నీవేగా యేసయ్య యేసయ్య
“ఏమనిపాడేదను”

  1. పాపము చేత నిండియున్న ఈ లోకంలో (2)
    పాపినైనా నన్ను నీవు, దర్శించగనే వచ్చితివా (2)
    ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
    “ఏమనిపాడేదను”

2.శ్రమల చేత కృంగివున్న ఈ లోకంలో (2)
నింగినే వీడినావా, ఆదరించగ వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”

3.శాపము చేత నిండియున్న ఈ లోకంలో (2)
శాపములో ఉన్న నన్ను నీవు దీవించ్చగనే వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”

ఏమని పాడేదను – యేసయ్య -ఏమని పొగడేదను
నా గానము నా ప్రాణాము
నా గానము నా ప్రాణాము
నీవేగా యేసయ్య యేసయ్య
నీవేగా యేసయ్య యేసయ్య
“ఏమనిపాడేదను”

  1. పాపము చేత నిండియున్న ఈ లోకంలో (2) పాపినైనా నన్ను నీవు, దర్శించగనే వచ్చితివా (2) ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
    “ఏమనిపాడేదను”
    2.శ్రమల చేత కృంగివున్న ఈ లోకంలో (2)
    నింగినే వీడినావా, ఆదరించగ వచ్చితివా (2) ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
    “ఏమనిపాడేదను”
    3.శాపము చేత నిండియున్న ఈ లోకంలో (2) శాపములో ఉన్న నన్ను నీవు దీవించ్చగనే వచ్చితివా (2)
    ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
    “ఏమనిపాడేదను”

Yemani Padedhanu song lyrics Telugu Christian song e.g. Vagdevi also Ratna Babu

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo