Annivelala Ninne Sthuthinthunu – అన్నివేళల నిన్నే స్తుతీయింతున్

Faith Score0
Faith Score0

Annivelala Ninne Sthuthinthunu – అన్నివేళల నిన్నే స్తుతీయింతున్

ఎల్లవేళల నిన్నే స్తుతింతున్
అన్నివేళల నిన్నే ఆరాధింతును (2)

కృతజ్ఞత హృదయముతో
సమర్పణ మనసుతో
మనసారా నీకే అర్పింతును (2) // ఎల్లవేళల//

  1. తల్లి గర్భమందు నన్ను రూపించినావయ్యా
    నీ అర చేతిలో నన్ను చెక్కుకున్నావయ్యా (2)

ఎన్ని ఇక్కట్లు ఎదురైనా
అవమానాలే ఎదురైనా

సిగ్గు పరచలేదు ననెన్నడు నీవు సిగ్గుపరచలేదు ననెన్నడు // ఎల్లవేళల //

  1. నీ సన్నిధి సముఖములో
    నీ ఆజ్ఞల మార్గములో
    నడచుటయే మహాదానందము (2)

నా ప్రభువా యేసయ్యా
నీవు లేని జీవితం వ్యర్థమేనయ

నిన్ను నమ్ము కొనుటయే నా భాగ్యము నిను నమ్ముకొనుటయే నా భాగ్యము // ఎల్లవేళల //

Annivelala Ninne Sthuthinthunu lyrics, above all Telugu Christian Song

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo