ఏముందినాలో కొంతైనా మంచి – Yemundhi nalo
ఏముందినాలో కొంతైనా మంచి – Yemundhi nalo
ఏముందినాలో కొంతైనా మంచి పిలిచావు నన్ను నీ పరిచర్యకు “2”
ప్రేముంది నాపై నన్ను ఘనపరిచావు “2”
1.సరిపోగలన నీ పనిచేయుటకు – యే పాటివాడను నియమించావు “2”
ప్రత్యేకించి వరమిచ్చావు -కావలసిన సామర్థ్యంతో నింపావు “2”
ప్రేమించినావు నన్ను హెచ్చించావు “2”
2.అనుకోలేదు నీ పనిచేతునని -నీ అనాది సంకల్పం నెరవేర్చావు “2”
ప్రజలందరి ఎదుటే నిలిపి జరిగించుచున్నావు నీ కార్యములు “2”
ప్రేమించినావు నన్ను పోషించావు “2”
3.విడిపోగలనా నీ సహవాసన్ని -ఏ నాటి ఫలితమో నిన్ను చేరాను “2”
వాక్యము ద్వారా బ్రతికించావు -బుద్ధి జ్ఞానమునిచ్చి వెలిగించావు “2”
ప్రేమించినావు నను దీవించావు “2”
- క్రీస్తుజన్మించె నేడు – Santhosha Sambarame
- యుగయుగములలో – Yugayugamulalo
- నీ ప్రేమను నే వర్ణింపలెను – Ananthamainadi Nee Prem
- నీ చిత్తమే జరగాలి – Nee chithame Jaragaali
- రాజ్యపు తలుపు పాట – Rajyapu Thalupu
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."


