Yesayya Puttadani – Gaganaanni Thaakeyla Jagamantha song lyrics
GAGANAANNI THAAKEYLA JAGAMANTHA CHAATALA
YESSIAH PUTTADANI RAKSHIMPA VACHAADANI 2″
VERSE 1:
THOORPU DHIKKU CHUKKANU CHOOCHI GNYAANULU
DEVA DHOOTHA MAATALU VINI AA GOLLALU -“2”
PATTHI POTTHI GUDDALATHO CHUTTABADINA YESUNI CHOOCHI
ANDHARU AANANDHAMUTHO NAATYAMU CHESIRI “2” – “YESSIAH PUTTADANI’
VERSE 2:
KANYAKA GARBHMANDHU JANMINCHAGA
DHANYURAALU ANUCHU DHOOTHALELLARU “2”
PARALOKA SAINYAMU BALA KREESTHU YESUNI GURCHI
VUTSAHAMUTHO ANANDHAMUTHO PAAATALU PAADIRI “2” -“YESSIAH PUTTADANI’
Gaganaanni Thaakeyla Jagamantha song lyrics in english
గగనాన్ని తాకేలా జగమంతా చాటాలా
యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని “2”
“గగనాన్ని తాకేలా ”
1.తూర్పు దిక్కు చుక్కను చూచి జ్ఞానులు
దేవధూత మాటలు విని ఆ గొల్లలు “2”
పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసుని చూచి
అందరూ ఆనందం తో నాట్యము చేసిరి “2”
“యేసయ్య పుట్టాడని ”
2.కన్యక గర్భమందు జన్మించగా
ధన్యురాలు అనుచు దూతలేళ్ళరు “2”
పరలోక సైన్యము బాల క్రీస్తు యేసుని గూర్చి
ఉత్సాహం తో ఆనందం తో పాటలు పాడిరి “2”
“యేసయ్య పుట్టాడని “



