Yesayya Rakada – యేసయ్యా రాకడ సమీపముగా ఉన్నది

Faith Score+1
Faith Score+1

Yesayya Rakada – యేసయ్యా రాకడ సమీపముగా ఉన్నది

పల్లవి: యేసయ్యా రాకడ సమీపముగా ఉన్నది
సిద్దపడుము ఓ వధువు సంఘమా “2”
ఆయనకై వెచియుందువా
ఆయనకై జివింతువా
ఆయనతో ఎత్తబడుదువ
ఆయన రాజ్యంలో నిలచియుందువ (యేసయ్యారాకడ)

1. చరణం: లోకములో పాపము పెరిగిపోవుచున్నది
మనుష్యలలో విశ్వాసము తరుగుచున్నది “2”
లోకమును జయించే నాధుడు మనకుండగా
లోకమును జయించి సిద్దపడుదువా”2″
ఆయనకై వెచియుందువా
ఆయనకై జివింతువా
ఆయనతో ఎత్తబడుదువ
ఆయన రాజ్యంలో నిలచియుందువ (యేసయ్యారాకడ)

2. చరణం: లోకములో శ్రమలు పెరిగిపోవుచున్నవి
మనుష్యలలో సహనము తరుగుచున్నది “2”
లోకమును జయించే నాధుడు మనకుండగా
లోకమును జయించి సిద్దపడుదువా”2″
ఆయనకై వెచియుందువా
ఆయనకై జివింతువా
ఆయనతో ఎత్తబడుదువ
ఆయన రాజ్యంలో నిలచియుందువ (యేసయ్యారాకడ)

Yesayya Rakada Telugu christian song lyrics

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo