Yesu Naa Daguchotu song lyrics – యేసు నా దాగుచోటు
Yesu Naa Daguchotu song lyrics – యేసు నా దాగుచోటు
యేసు నా దాగు చోటు నీవే అని పాడగా
యేసు నా ఆశ్రయదుర్గం నీవే అని వేడగా
అంతరంగమందు ఆత్మ నిన్నే కోరెను
పదములు చాలని ప్రేమ నాపై చూపినావయ్యా
ఊహకుఅందని సంకల్పమునే వ్రాసినావయ్యా
స్తుతియు స్తోత్రమును నీకే చెల్లును
|| యేసు ||
విలువలేదు ఇలలో నాకని కన్నీరు చెప్పగా
నీ సొత్తును నేననే సందేశం పంపావు
మట్టిలోన దాగి ఉన్న రాయి రత్నము చేసావు
ఉలిగాయం మాన్పినావయ్య
|| పదములు ||
యుగయుగాలు నీ రాజ్యములో నన్ను చూడాలని
ఆ సిలువ బలియాగముతో మరో జన్మనే ఇచ్చావు
రక్తమంతా నూనెజేసి నన్ను వెలిగించావు
ఇక ఆరిపోని జ్యోతిని చేసావు
|| పదములు ||
కలగనిన స్వప్నము ఉదయించును అని చూడగా
ఆశగొనిన ప్రాణమును తృప్తిపరిచేదనన్నావు
తెల్లవారని చీకటి రాత్రులు అన్నీ తొలగించావు
ఊహకందని మేలులు చేసావు
|| యేసు ||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songCDrama Storiescebuano christian songchinese christian songschinese dramachinese love storychinese mix hindi songsChristian songsDANIEL JOHNegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songskorean dramakorean love story songkorean mix hindi songsLatest songsLove storylove story songmalayalam christian songsmarathi christian songnew korean mix hindi songsnew korean mix hindi songs 2023odia christian songpolish christian songsportuguese christian songsrl storiesrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs