Yesuni Roopamloniki Maaraali – యేసుని రూపంలోనికి మారాలి
Shop Now: Bible, songs & etc
Yesuni Roopamloniki Maaraali – యేసుని రూపంలోనికి మారాలి
యేసుని రూపంలోనికి మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం – ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి – ఇదే ప్రభువుకు మహిమ
1. యేసుతో నడావాలి – యేసు ప్రేమను చాటాలి
యేసు త్యాగం చూపాలి – యేసు సహనం చాటాలి
యేసే లోక రక్షణని – జనులందరికి చాటించు
అన్య జనులందరికి చాటించు
2.యేసు కొరకు జీవించు – యేసు మార్గం పయనించు
యేసు నీతిని పాటించు – యేసు మాటలు నెరవేర్చు
యేసు లేని జీవితమే – నరకమని ప్రకటించు
ఘోర నరకమని ప్రకటించు
- Yesu Nee Krupayega – దేవా నీ కృప పొందుటకు
- ధరణి మురిసెను ఈ శుభ వార్తతో – Dharani Murisenu Ee Shubavartha Tho
- எல்லா கனத்திற்க்கும் புகழுக்கும் – Ella Ganathirkkum Pugalukkum
- నీతి సూర్యుడే ఉదయించెను – NETYAJEVAMI DEHA RUPAMI
- రాజాధిరాజు ఉదయించెనే – rajadhi Raji Udainchene