yogyuda Lyrics – మహిమ్మోనతుడా 

Faith Score+1
Faith Score+1

yogyuda Lyrics – మహిమ్మోనతుడా

పల్లవి:
మహిమోన్నతుడా.. మహోపకారుడా
మరణాన్ని గెలిచినవాడ .. మహా దేవుడా

ఆశ్చర్యకారుడా .. ఆల్ఫా ఒమేగా
అద్భుతాలు చేయువాడా.. ఆది అంతం అయ్యుంనవాడా

ఈ సృష్టి అంత నీ మహిమతో నిండి యున్నది..
సర్వ జీవరాసులు నీ మాటకు లోబడుచున్నవి..

ఎన్ని తరాలు మారిన నీ మాట మారదు
ఎన్ని యుగాలు గడిచిన నీ వాగ్దానం మారిపోదు

యోగ్యుడా … యోగ్యుడా ..
స్తుతులపై ఆసీనుడా

ఆరాధ్యుడా తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా …. || 2 ||

చరణం :
వేవేల దూతలతో కొనియాడబడుచున్న
సుందరుడా..
ఆకాశమునే సింహాసనముగా
ఆసీనుడవైన బలశూరుడా || 2 ||

ఎలుగెత్తి నీ కొరకే నే పాడెద
స్తుతి కీర్తన

నీ కృప వల్లనే నాకు జీవమని
చాటిచెప్పేదా అనునిత్యము

యోగ్యుడా … యోగ్యుడా ..
స్తుతులపై ఆసీనుడా

ఆరాధ్యుడ తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా …. || 2 ||

చరణం :
మంటినయ్య నా తలెనెతుట్టకు
బయపడచున్నాను పరిశుద్దుడా
ఏ యోగ్యత లేని అల్పుడనైనా
నాలాంటి వాని కొరకు బలీయవైనావు || 2 ||

నీ శిలువే శరణం అని ప్రకటించెద సువార్తను
నీ బాటే మోక్షమని నే సాగేద నీ సాక్షిగా

యోగ్యుడా … యోగ్యుడా ..
స్తుతులపై ఆసీనుడా

ఆరాధ్యుడ తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా …. || 2 ||

Mahimonnatuda song lyrics in English

Mahimonnatuda Mahoppakaruda
Marananni gelicinavada … Maha devuda
Ascharyakarud.. Alpha omega
Adbhutalu cheyuvada.Adi antam ayyunnavada

E sr̥ishti antha Nee mahimatho nindi yunnadi
Sarva jivarasulu nee mataku lobaduchunnavi

Pre Chorus:
Enni taralu marina Nee mata maradu
Enni yugalu gadicina Nee vagdanam maripodu

Chorus:
Yogyuda Yogyuda
Stutulapai asinuda
Aradhyuda tejomayuda
Aradhanaku arhuda – || 2 ||

Verse:
Vevela duthalatho koniyadabaduchunna Sundaruda
Akashamune simhasanamuga
Asinudavaina balashuruda || 2 ||

Pre Chorus:
Elugetthi nee korake
Ne padeda stuti kirthana
Nee kr̥upa vallane naaku jivamani
Chaticheppeda Anunithyamu

Chorus:
Yogyuda Yogyuda
Stutulapai asinuda
Aradhyuda tejomayuda
Aradhanaku arhuda – || 2 ||

Verse:
Mattinayya na talenetuttaku
Bhayapadachunnanu Parishuddhuda
Ye yogyata leni alpudanaina
Nalanti vani koraku balīyaainavu || 2 |

Pre Chorus:
Nee siluve sharanam ani Prakatin̄cheda suvartanu
Nee bate mokshamani Ne sageda nee sakshiga

Chorus:
Yogyuda Yogyuda
Stutulapai asinuda
Aradhyuda tejomayuda
Aradhanaku arhuda – || 2 ||

yogyuda song Lyrics in English and Telugu

మహిమ్మోనతుడా – మహోపకారుడా
Majestic One – Benevolent One

మరణాన్ని గెలిచినవాడ – మహాదేవుడా
Conqueror of death – Great God

ఆశ్చర్యకరుడా – ఆల్ఫా ఒమేగా
Amazing One – Alpha Omega

అద్భుతాలు చేయువాడ – ఆదియంతంయ్యున్నవాడ
You are the Miracle Doer – The Beginning and the End

ఈ శ్రుష్టి అంత నీ మహిమతో నిండియున్నది
This creation is so full of Your glory

సర్వ జీవరాశులు నీ మాటకు లోబడుచున్నది
All living beings obey Your word

Pickup:
ఎన్ని తరాలు మారిన – నీ మాట మారదు
Generations may transmute – Your words will not change

ఎన్ని యుగాలు గడిచిన – నీ వాగ్దానం మారిపోదు
Ages may pass – Your promise will not pass away

Chorus:
యోగ్యుడ యోగ్యుడ – స్తుతులపై ఆసీనుడ
The Worthy One who enthroned on praises

ఆరాధ్యుడ తేజోమైయుడా – ఆరాధనకు అర్హుడ “2”
You are Almighty and worthy to Adore and Worship “2”

Verse 1:
వేవేల దూతలతో కొనియడపడుచున్న సుందరుడ
Beautiful One who is being exalted by thousands of Angels

ఆకాశమునే సింహసనముగా ఆసీనుడవైన బలశూరుడ “2”
Almighty who enthroned the sky as throne “2”

ఎలుగెత్తి నీకొరకే నేపాడేద స్తుతికీర్తన
I’ll sing hymns of praise aloud for You

నీకృప వల్లనే నాకు జీవమని చాటి చెప్పేద అనునిత్యము
My life is only of your grace and I’ll annunciate it forever

Chorus:
యోగ్యుడ యోగ్యుడ – స్తుతులపై ఆసీనుడ
The Worthy One who enthroned on praises

ఆరాధ్యుడ తేజోమైయుడా – ఆరాధనకు అర్హుడ “2”
You are Almighty and worthy to Adore and Worship “2”

Verse 2:
మంటినయ్యా నా తలనేత్తుటకు బయపడుచున్నాను పరిశుద్ధుడా
I’m a clay afraid to raise my head, O Holy One

ఏ యోగ్యతలేని అల్పుడనైన నాలాంటి వాని కొరకు బాలి అయ్యినావు “2”
For an unworthy slacker like me, You have become a sacrifice “2”

నీ సిలువే శరణమని ప్రకటించెద సువార్తను
I’ll proclaim the gospel as Your cross is our refuge

నీ బాటే మోక్షమని నేసాగేద నీ సాక్షిగా
I’ll endure as your witness as Your path is our salvation

Chorus:
యోగ్యుడ యోగ్యుడ – స్తుతులపై ఆసీనుడ
The Worthy One who enthroned on praises

ఆరాధ్యుడ తేజోమైయుడా – ఆరాధనకు అర్హుడ “2”
You are Almighty and worthy to Adore and Worship “2”

 

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo