పరలోకంలో భూలోకంలో పండుగ రోజు – Paralokanlo Bhulokanlo Panduga
పరలోకంలో భూలోకంలో పండుగ రోజు – Paralokanlo Bhulokanlo Panduga
ఆ ….. ఆ …..ఆ
సాకీ : దివినుండి భువికి రారాజుగా జన్మించిన మరియ సుతుడా !
మా గుండె కోవెళ్ళను మహిమ సంబరముతో నింపుమా …..
gloria in exelsis deo
గ్లోరియా ఇన్ ఎక్సల్సిస్ దేయో
పల్లవి : పరలోకంలో భూలోకంలో పండుగ రోజు
దైవతనయుడే మనిషిగ భువిలో పుట్టినరోజు
సత్యం మార్గం జీవం రూపు దాల్చిన రోజు
అవనికి అనురాగాలే పంచిన రోజు
అనుపల్లవి : ఈ రోజు దివికి భువికి పండుగ రోజు
ఆనంద జల్లులై ఇలలో కురిసిన రోజు
we wish you happy christmas merry christmas
we wish you merry christmas happy christmas
చరణం 1: ఎడారి బ్రతుకులలో తొలకరి జల్లులు కురిసెను
నిరాశ మనసులలో వసంతాలు విరిసెను
ధర్మస్థాపనకు దైవం మనిషిగా మారెను … ఆ ….
దైవతనయుడై ధరణిలో ఉదయించెను .. ఆ ..
మనకు దైవతనయుడై ధరణిలో ఉదయించెను.
చరణం 2: అన్యాయం అరికట్టే కారణ జన్ముని జననం
అసమానతను తొలగించే అమృత హృదయుని జననం
లోకపాపములు మోసే సిలువ నాధుని జననం …. హల్లెలూయ
లోకరక్షకునిగా జన్మించిన శుభ తరుణం
మన లోకరక్షకునిగా జన్మించిన శుభ తరుణం '' ఈ రోజు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."