యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ – Prema Nijamaina Prema Lyrics
యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ – Prema Nijamaina Prema Lyrics
అనుపల్లవి
యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ
కల్వరి ప్రేమ శాశ్వత ప్రేమ
పల్లవి
లోకంలో ఉన్నాయి ఎన్నో ప్రేమలు
అవన్నీ యు మలినమైన ప్రేమలు
అవన్నియు స్వార్థ మైన ప్రేమలు
1 చరణం:
నీ కొరకు దేనినైనా త్యాగం చేయగలదా
తల్లి దండ్రుల ప్రేమ
నీ కొరకు దేనినైనా భరించ గలదా
బంధుమిత్రుల ప్రేమ ||2||
లేదు కదా……… అందుకే
వ్యర్థం వ్యర్థం ఈ లోక ప్రేమ
శాశ్వతమైనది, పరలోక ప్రేమ………….
|| యేసయ్య ప్రేమ||
2 చరణం:
నీ కొరకు కల్వరిలో మరణమైన ప్రేమ
నా యేసయ్య ప్రేమ
నీ కొరకు మరల రానున్న ఓ ప్రేమ
నా యేసయ్య ప్రేమ
అవును కదా……… అందుకే
వ్యర్థం వ్యర్థం ఈ లోక ప్రేమ
శాశ్వతమైనది, పరలోక ప్రేమ
|| యేసయ్య ప్రేమ||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."