గమనించుకోలేదా గురు లేని నీ పయనం – GAMANINCHYKOLEDGHA
గమనించుకోలేదా గురు లేని నీ పయనం – GAMANINCHYKOLEDGHA
గమనించుకోలేదా గురు లేని నీ పయనం
సరి చేయబడలేదా సరిలేని జీవితం “2”
లోకా స్నేహాల కట్లు తెంచబడలేదా
చెడ్డ వ్యసనాల ముడులు విప్పబడలేదా “2”
1.రంగుల వలయంలో రక్షణ లేని పక్షి వలే
అపవాదికి ఎదురైతే వలవేసి పట్టుకపోడా”2″
పాపం చేస్తే అపవాదికి అలుసైపోతావులే
పాపం వలన జీతము మరణము నరకమే “2”
ఇదేనా ఇన్నాళ్లు గడించినది ఇందుకేనా దేవుడు నిన్ను చేసినది”2″
2.ద్రాక్షావల్లి తానన్నాడు తీగ నీవన్నాడు
క్రీస్తుతో అంటు కట్టబడి ఫలియించకుంటావా”2″
ఫలించని కొమ్మను విరిచేస్తే ఏమైపోతావో ఆరని అగ్నిలో పడద్రోస్తే కనుమరుగవుతావో “2”
ఇదేనా ఇన్నాళ్లు గడించినది ఇందుకేనా దేవుడు నిన్ను చేసినది”2″
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."