నీవే నా నీడ తోడువై యుంటివి Lyrics
సాకీ:
నీవే నా నీడ తోడువై యుంటివి
“నా యేసయ్యా” “2”
నీవే నా తోడునీడవై
యుంటివి “2”
భయపడను నేను ఏనాటికి
నిలిచెదను యేసు నీ సాక్షిగా “2”
” నీవే నా తోడునీడవై ”
1.కాలమెదురు తిరిగినా
కారుచీకటి కమ్మినా “2”
పదివేలమంది పైబడినను
నీవే నా బలము ధైర్యము “2”
” నీవే నా తోడునీడవై ”
2.జలములలోబడి నే వెళ్ళినా
అగ్నిలో నే నడచినా “2”
నీ బాహువే నన్ను రక్షించును
విడువవు నను ఎడబాయవు “2”
” నీవే నా తోడునీడవై ”
3.నిందలెన్ని నిలిచినా
అవమానమే క్రుంగదీసినా “2”
నా తలను పైకెత్తువాడవు నీవే
ఆనందముతో నిన్ను
స్తుతియింతును “2”
” నీవే నాతోడునీడవై ”
నీవే నా తోడు.. | Latest New Telugu Christian Song 2023 | Shweta Mohan | KY Ratnam | B. John Kennedy
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."