మరుమల్లెలు – Marumallelu
మరుమల్లెలు విరిసిన రోజు
చిరు నవ్వులే చిిందిన రోజు
కరుణాళుడే పుట్టిన రోజు
ఇదే ఇదే ఇదే విశ్ు శింతి దినిం
క్రీస్తు జనమదినిం
హల్లెలూయా- హల్లెలూయా- హల్లెలూయా- హోసన్నా
Halleluya- halleluya- halleluya -hosanna
1.మరణపుఛాయా ముసిరినను
చీకట్ట ముస్తగు కమ్మమనను
నలిగిన హృదయముిండినను
విడుదలనిచ్చేపరుదినిం
2.శింతియలేని బ్రతుకులలో
కింతియేలేని గమయములో
చిింతలే చుట్టిముట్టినను
సింతసమ్మచ్చేపరుదిని
