వాక్కైన దేవుడు – Vakkaina Devudu

Faith Score0
Faith Score0

వాక్కైన దేవుడు – Vakkaina Devudu

వాక్కైన దేవుడు – వెలుగైన దేవుడు
ప్రేమైన దేవుడు – జీవము గల వాడు
శరీర ధారిగా భువికేతెంచెను – దావీదు తనయునిగా ఇల కేతెంచెను
ఈ దినం పర్వ దినం – ఇదే క్రిస్మస్ శుభ దినం

1. పరమ దూత గానం పామరులిన్న దినం పాపి కోరకు పరమాత్ముడే దిగిన దినం – దిగిన దినం.

2. మహిని వీడిన దినం మార్గము ఐన దినం
మధ్య వర్తియై యేతెంచెను ఈ దినం – మనుజ జాతికే పర్వ దినం – పర్వ దినం

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo