Puttadu Puttadu Raju Puttadu Telugu christmas song lyrics – పుట్టాడు పుట్టాడు రారాజు పుట్టాడు
పుట్టాడు పుట్టాడు రారాజు పుట్టాడు
తెచ్చాడు తెచ్చాడు రక్షణ తెచ్చాడు || 2 ||
యూదా గోత్రపు , యూదా గోత్రపు , యూదా గోత్రపు . యూదా గోత్రపు కొదమ సింహంమా రాజు నీవే యేసయ్యా || 2 ||
(పుట్టాడు పుట్టాడు)
1. తూర్పు దేశపు జ్ఞానులు – బంగారు , సాంబ్రాణి బోళము తెచ్చిరి ||2||
యూదుల రాజు, యూదుల రాజు,యూదుల రాజు.
యూదుల రాజు మెసయ్య అంటూ సాగిలపడి పూజించిరి ||2||
(పుట్టాడు పుట్టాడు)
2. మందలు కాచే కాపరులకు- దూత తెచ్చెను శుభ వర్తమానం ||2||
దావీదు పురమందు,దావీదు పురమందు,దావీదు పురమందు.
దావీదు పురమందు రక్షకుడు నేడు మీ కొరకు జన్మించెను ||2||
(పుట్టాడు పుట్టాడు)
3. యేసు అనగా రక్షకుడు – క్రీస్తు అనగా అభిషిక్తుడు ||2||
లోకన్ని ఎలే , లోకన్ని ఎలే, లోకన్ని ఎలే .
లోకన్ని ఎలే రారాజువు మాకు నీవే మహా రాజువు||2||
(పుట్టాడు పుట్టాడు)




