Aradhinthunu yesudevuni Lyrics – ఆరాధింతును యేసుదేవుని

Faith Score+1
Faith Score+1

Aradhinthunu yesudevuni Telugu Christmas Song Lyrics – ఆరాధింతును యేసుదేవుని

ఆరాధింతును యేసుదేవుని
ఆత్మతో సత్యముతో
పూజింతును ప్రేమామయుని
విరిగిన హృదయముతో “2”

1.బంగారముకంటే
శ్రేష్ఠమైనవాడు
పదివేలలో
అతికాంక్షణీయుడు “2”
రక్షకునిగ లోకమునకు
అరుదెంచినాడు “2”
రారాజుగ త్వరలో
రానైయున్నాడు “2”
” ఆరాధింతును యేసుదేవుని “

2.పాపులను ప్రేమించి
ప్రాణమిచ్చినాడు
పరిశుద్ధ రక్తమును
చిందించినాడు “2”
సిలువలో రోగములను
భరియించినాడు “2”
బోళమువలె ఔషధముగ
తానే మారినాడు “2”
” ఆరాధింతును యేసుదేవుని “

3.సాంబ్రాణి ధూపమువలె
పరిమళించినాడు
యేసుగ లోకమున
విస్తరించినాడు “2”
నమ్మినవారందరికి
రక్షణనిస్తాడు “2”
అమ్మకన్న కమ్మనైన
ప్రేమతో నడిపిస్తాడు “2”
” ఆరాధింతును యేసుదేవుని “

Aradhinthunu yesudevuni Lyrics in English

Aradhinthunu yesudevuni Song Lyrics, ఆరాధింతును యేసుదేవుని Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the lyrics to the Telugu Christmas song ‘Aradhinthunu yesudevuni’ (ఆరాధింతును యేసుదేవుని).
  • The song emphasizes the greatness of Jesus and His sacrificial love for humanity.
  • It includes themes of redemption, love, and the promise of salvation for believers.

Estimated reading time: 1 minute

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo