అర్హత లేని నను ప్రేమించితివి – Arhathe leni nanu preminchithivi Yehova Na Deva Telugu Christian song lyrics, Written, Tune & Sung By Paul Abhishek
అర్హత లేని నను ప్రేమించితివి నీ కృప మరచి నీ వెనుతిరిగితిని
ఎన్నో మార్లు నే పడిపోతిని నా మొదటి ప్రేమను విడిచితిని
అయినను మరల ధరించి ప్రేమతో నీ ధరికి చేర్చుకుంటివి ఎందుకో నాపై నీ ప్రేమ విడువను నినికపై ఏదేమైనా
కోరస్:
యెహోవా నా దేవా నమ్మదగిన దేవుడవు నీవే యెహోవా నా దేవా విమోచించువాడవు నీవే
నా కొండ నా కోట నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నీ నీతిని బట్టి నను రక్షించితివి నీ నామము బట్టి నను నడిపించితివి
శ్లోకం 2:
నా ఆశలనియు నేరవేర్చితివి నీవే నా ఆశగా మారితివి నాకున్న ఆలోచనలెన్నైనను నీ చిత్తమే || స్థిరమైనది
నా జ్ఞానము నా సామ్రాధ్యము కాదయ్యా నీవిచ్చిన వాగ్దానమే నా బలమయ్యా ఇక ధేనికి ఎన్నటికీ చింతించను నాకై దాచుంచిన మీలెంతో గొప్పది
వంతెన:
నన్ను ప్రేమించి నాకై మరణించి ఆ కలువరి లో నీ ప్రేమను కనపరచి నా కన్నీటిని నీవు కనిపెట్టి నీ కృపతో నా పదము నిల బెట్టితివి
ట్యాగ్:
నలిగిన నా హృదయం వెలిగించితివి నూతన స సంతోషముతోనిపిమ్పిహివి ఓడినా నా బ్రతుకును యోగ్యుని కాకున్నను హెచించితివి
అర్హత లేని నను ప్రేమించితివి song lyrics, Arhathe leni nanu preminchithivi song lyrics,Telugu songs
Arhathe leni nanu preminchithivi song lyrics in English
Verse 1:
Arhathe leni nanu preminchithivi ni krupa marachi ne venutirigithini
Enno marlu ne padipothini na modhati premanu vidachithini
Aynanu marala dharshinchi prematho ni dhariki cherchukuntivi endhuko napai nikii prema viduvanu ninikapai edhemaina
Chorus:
Yehova na deva nammadhagina dhevudavu nive
Yehova na deva vimochinchuvadavu nive
Na konda na kota nive na ashraya durgamu nive
Ni nithini batti nanu rakshinchithivi ni namamu batti nanu nadipinchithivi
Verse 2:
Na aashalaniyu neraverchithivi nive na aashaga marithivi nakunna alochanalennainanu nii chitthame sthiramainadhi
Na gnanamu na saamradhyamu kaadhayya niivichina vagdaname na balamayya
Ika dheniki ennatiki chinthinchanu nakai dhachunchina meelentho goppadhi
Bridge:
Nannu preminchi nakai maraninchi aah kaluvari lo ni premanu kanaparachi
Na kannitini niivu kanipetti ni krupatho na padhamu nila bettithivi
Tag:
Naligina na hrudayam veliginchithivi
Noothana snanthoshamuthonipimpihivi
Odina na brathukunu
Yogyuni kaakunnanu hechinchithivi

