ఆశ్చర్యకరుడు మన దేవుడు – Ascaryakarudu mana devudu

Faith Score0
Faith Score0

ఆశ్చర్యకరుడు మన దేవుడు – Ascaryakarudu mana devudu

ఆశ్చర్యకరుడు మన దేవుడు

ఆశ్చర్య క్రియలను చేయును (2)

ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2)

గెన్నేసరెతు తీరమున యేసు నిలిచిఉన్నాడు.
జాలరులు తమ వలలను కడుగుచున్నారు (2)
సీమోనుడైన దోనెను లోనికి త్రోయమన్నాడు.
ఆ దోనెలో కూర్చొని భోదించ సాగాడు-(2)

ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2)

1. సీమోను తన దోనెను లోనికి నడపమన్నాడు
వల వేసి చేపలను పట్టమన్నాడు – (2)
రాత్రంతా మేము కలసి శ్రమ పడ్డాము
అయినను మాకేమి దొరకలేదన్నాడు- (2)
ఐన నీ మాట చొప్పున వల వేసెదనన్నాడు ||2||

హైలెస్సా ఏలో ఏలో హైలెస్సా

2. యేసు మాట చొప్పున వల వేసాడు. విస్తారమైన చేపలతో వలలు పిగిలెను (2) యేసు నీ దోనెలో ఉంటె అన్ని సాధ్యమే యేసుకు నీహృదమిస్తే గెలుపు తథ్యమే – (2) యేసు నీ ఇంటిలో ఉంటె ఎంతో ఆనందమే (నేడు) యేసు నీ ఎదలో ఉంటె ఎంతో సంతోషమే

ఏలేలో ఏలో ఏలో హైలెస్సా

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo