Balaheenathalo Balavanthudanu – బలహీనతలో బలవంతుడను

Faith Score0
Faith Score0

Balaheenathalo Balavanthudanu – బలహీనతలో బలవంతుడను

నాలో నివసించు యెహోవా నాకంటే బలమైనవాడు
నన్ను నడిపించు యెహోవా నాకంటే స్థిరమైన వాడు – 2
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను – 2
నా బలహీనతలో ప్రభు కృప పరిపూర్ణమాయెను

చరణం 1:
బలహీనతలలో నిందలలో ఇబ్బందులలో హింసలలో – 2
నేనానందిస్తాను అతిశయ పడుతాను ప్రభునందే ఎల్లప్పుడు
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను – 2
నా బలహీనతలో ప్రభు కృప పరిపూర్ణమాయెను

చరణం 2:
అవివేకుడనైన మెప్పులేకపోయిన అల్పుడనైన ఘనహీనుడనైన – 2
నానందిస్తాను అతిశయ పడుతాను ప్రభునందే ఎల్లప్పుడు

నాలో నివసించు యెహోవా నాకంటే బలమైనవాడు
నన్ను నడిపించు యెహోవా నాకంటే స్థిరమైన వాడు – 2

నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను
నా బలహీనతలో ప్రభు కృప పరిపూర్ణమాయెను
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను
నా బలహీనతలో ప్రభు కృప పరిపూర్ణమాయెను
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను
నా బలహీనతలో ప్రభు కృప పరిపూర్ణమాయెను

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo