Daveedu Dynasty lo Lyrics
Daveedu Dynasty lo Lyrics
పల్లవి
దావీదు Dynasty లో పుట్టాడు మహారాజు
సబ్కో బచానె అయే మేరే యిషూ రాజు
He is my కాపరి
నాకు అస్సలు లేదు worry
లోకంలో ప్రతి ఒక్కరికీ I want to tell this story
ఆయనే మెస్సయ్యా సున్లో ప్యార్ భయ్య
Sins అన్ని క్షమించి ఆజాది మనకి ఇస్తాడు
Stanza 1
Scripture నెరవేరింది
Angel దిగివచ్చింది
Sheperds ని meet అయ్యింది
ఖుషి కబిరి చెప్పింది
Music
Star ఒచ్చి ఆగింది
Birth place ని తెలిపింది
పరమును ఏలే ప్రభుకు
పాకే పాన్పు అయ్యింది
జిస్ నామ్ హే యేసు క్రీస్తు
ఏసు బోలేతో రక్షకుడు
క్రీస్తు అను శబ్దం అబ్బిషక్తుడు
ఇమ్మానుయేలుగా ఉన్నాడు 2
Stanza 2
Prince of peace మనకోసం
ఆగాయే భూలోకం
To give us పరలోకం
Hattadiya మన పాపం
Music
He loves Us ప్రతి క్షేనము
Forgives us అనుదినము
Accept him ఈ నిమిషం
Second coming కి ఇది సమయం
పాపొంకి saviour యేసయ్య
Save కర్త తుజుకో నమ్మయ్య
Heaven కి పోదాము రండయ్య
అవుర్ దూసర path ఏ లేదయ్యా 2
పల్లవి
దావీదు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."
