Deva naa prardhana alakinchuma – దేవా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా ప్రార్ధన ఆలకించుమా
నా మనవులకు చెవియొగ్గుమా
నా కష్టములలో నా దుఃఖములలో
నాన్నదరించి ఉద్దరించుమా
నా వేదనలో నా బాధలలో
నీ కృప చూపి నను బ్రోవుమా
యేసయ్య యేసయ్యా యేసయ్యా నా యేసయ్య
(1). నిరాశలో మునిగి యుంటిని నిరీక్షణ లేకుంటిని
నా హృదయం నలిగియున్నది
నా ఎముకలు అదురుచున్నవి
నా కష్టములలో నా దుఃఖములలో
నాన్నదరించి ఉద్దరించుమా
నా వేదనలో నా బాధలలో
నీ కృప చూపి నను బ్రోవుమా
యేసయ్య యేసయ్యా యేసయ్యా నా యేసయ్య
(2). శత్రువుల నిందలు గాయపరిచెను
నిద్ర నా కనులకు దూరమాయెను
మరణ భయము నాలో అలుముకున్నది
నిరీక్షణ లేక మూల్గుచున్నది
నా కష్టములలో నా దుఃఖములలో
నాన్నదరించి విడిపించుమా
నా వేదనలో నా బాధలలో
నీ కృప చూపి నను బ్రోవుమా
యేసయ్య యేసయ్యా యేసయ్యా నా యేసయ్య
(3). నా మొరలన్ని వినియుంటివి
నా స్థితి గతిని మార్చితివి
మెండైనా దీవెనలు పంపితివి
మహిమాత్మ తో నను నింపితివి
నా కష్టములలో నా దుఃఖములలో
నాన్నదరించి విడిపించితివి
నా వేదనలో నా బాధలలో
నీ కృప చూపి నను బ్రోచితివి
యేసయ్య యేసయ్యా యేసయ్యా నా యేసయ్య
Deva naa prardhana alakinchuma song lyrics in english
Deva naa prardhana alakinchuma
Naa manavulaku cheviyogguma
Naa kastamulalo naa dhukkamulalo
Nannadharinchi vuddarinchuma
Naa vedhanalo naa badhalalo
Ni krupa chupi nanu brovuma
Yesayya..yesayya..yesayya..na yesayya
(1). Nirashalo munigi yuntini nirikshana lekuntini
Naa hrudhayam naligi yunnadhi
Naa yemukalu adhuruchunnavi
Naa kastamulalo naa dhukkamulalo
Nannadharinchi vuddarinchuma
Naa vedhanalo naa badhalalo
Ni krupa chupi nanu brovuma
Yesayya..yesayya..yesayya..na yesayya
(2). Shatruvula nindhalu gayaparichenu
Nidra na kanulaku dhuramayenu
Marana bayamu naalo alumukunnadhi
Nirikshana leka mulguchunnadhi
Naa kastamulalo naa dhukkamulalo
Nannadharinchi vidipinchumaa
Naa vedhanalo naa badhalalo
Ni krupa chupi nanu brovuma
Yesayya..yesayya..yesayya..na yesayya
(3). Naa moralanni viniyuntivi
Naa sthithigathini marchithivi
Mendaina divenalu pampithivi
Mahimatmatho nanu nimpithivi
Naa kastamulalo naa dhukkamulalo
Nannadharinchi vidipinchithivi
Naa vedhanalo naa badhalalo
Ni krupa chupi nanu brochithivi
Yesayya..yesayya..yesayya..na yesayya:


