Ebinesaruve Aadhukone Lyrics – ఎబినేజరువే ఆదుకున్నావూ

Faith Score0
Faith Score0

Ebinesaruve Aadhukone Telugu Christian Song Lyrics, Written and Sung by Pas. Daniel &  Tinnu Thereesh – ఎబినేజరువే ఆదుకున్నావూ

పల్లవి :-
ఎబినేజరువే – ఆదుకున్నావూ
ఎల్రోహివై నా – చెంత చేరినావు (2)
యెహోవా నీవే – నా బలమూ
యేసయ్యా నీవే – ఆశ్రయము(2)
నిన్ను సేవించుటయే -భాగ్యమూ(2) (ఎబినే)

1.ఏ మనుష్యుడూ – ప్రేమించకున్నా
నీ ప్రేమయే – నను కోరేనులే
ఈ లోకము – గేళి చేస్తున్నా
నీ కృప ఎంతో – నను
బలపరచెనులే (2)
యెహోవా నీవే – నా బలమూ
యేసయ్యా నీవే – ఆశ్రయము(2) (ఎబినే)

2.నే ఒంటరినై – పడియుండగా నీ
స్నేహమే నను – చేరేనులే
కన్నీటిలో – మునిగియున్న వేళా
నా తండ్రివై నను – ఓదార్చితివే(2)
యెహోవా నీవే – నా బలమూ
యేసయ్యా నీవే – ఆశ్రయము(2) (ఎబినే)

Ebinesaruve Aadhukone Lyrics in English

Ebinesaruve Aadhukone Song Lyrics, ఎబినేజరువే ఆదుకున్నావూ Lyrics

Ebenezeruve Aadukunnavu devudavu

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘Ebinesaruve Aadhukone’ written and sung by Pas. Daniel and Tinnu Thereesh.
  • The song expresses themes of divine love and strength, highlighting the singer’s relationship with God.
  • It includes a pallavi and two verses, emphasizing God’s support and presence in times of need.
  • An English section provides the title and begins the translation of the song’s lyrics.

Estimated reading time: 1 minute

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo