Ghanamaina Vivaham – ఘనమైన వివాహం
పరిశుద్ధమైన వివాహం – పరిపూర్ణమైన సంతోషం
ఈ ఇరువురి హృదయము – ఒకటయ్యి నిలిచెను కలకాలం
కలిసిన ఈ బంధం – కనులదిరే ఓ అందం
కమ్మని ఈ భావం – కమ్మెను చిరకాలం
కలహాలు రాని – కపటాలు కానీ
విడదీయలేనిది వివాహం
llపరిశుll
1) ఇరువురి మమతలో మారని ఆప్యాయం
కలివిడి మనసులో నాటిన కళ్యాణం
తోడుందీ దేవుని హస్తము
జరిగింది ఈ శుభకార్యము
చెంతుంది దేవుని వాక్యము
తెలిపింది మనసులో మర్మము
ఈ దివిలో ఓరివిలా విరిసింది ఈ జంట
మనుగడలో ప్రేమలనే పొందింది జన్మంతా
ll పరిశుll
2) కానాన్ విందులో దేవుని సంకల్పం
నీటిని ద్రాక్షా రసముగా చేసిన సందర్బం
తోడుందీ దేవుని హస్తము
జరిగింది ఈ శుభకార్యము
చెంతుంది దేవుని వాక్యము
తెలిపింది మనసులో మర్మము
ఇద్దరిని ఒక్కటిగా చేసేటి క్షణమంతా
గుండెల్లో ప్రేమలనే పెంచేటి జన్మంతా
llపరిశుll
Ghanamaina Vivaham Telugu Christian Marriage song
- యేసయ్యే నా ప్రాణం – Yesayye Naa Praanam song lyrics
- Nee Prema Tyagam song lyrics – నీ ప్రేమ త్యాగం
- Noothana Hrudayamu song lyrics – నూతన హృదయము
- Naa Kannulo aanadame song lyrics – నా కన్నుల్లో ఆనందమే హరించెనే
- అడిగినది కొంతే అయినా – Adiginadi Konthe Ainaa song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."