Intakann Goppa Bagyamu – ఇంతకంటే గొప్ప భాగ్యమున్నదా
Intakann Goppa Bagyamu – ఇంతకంటే గొప్ప భాగ్యమున్నదా
ఇంతకంటే గొప్ప భాగ్యమున్నదా
యేసయ్యా నిన్ను కలిగి ఉన్న జీవితం
ఇంతకంటే గొప్ప ధన్యతున్నదా
యేసయ్యా నిన్ను గూర్చి చాటి చెప్పటం
లేనే లేదు ఇంతకన్న భాగ్యము
రానే రాదు ఇంత గొప్ప తరుణము ॥2॥
1.నీ సన్నిధి నిలిచి నీ వైపు చూచి నీ దర్శనమొందుట ఎంత భాగ్యము
లోకమంతయు సంపాదించినా మనుషులందరి మెప్పు పొందిన ॥2॥
నీతో నడిచి నీ మాట వినుట ఇంతకన్న భాగ్యమున్నదా ॥2॥ ॥లేనే లేదు॥
2.నీకృపను పొంది నే మార్పు చెంది నీ రక్షణ పొందుటె ఎంత భాగ్యము
పూర్ణ ఆత్మతో ఆరాధించెద పూర్ణ బలముతో సేవించెద ॥2॥
నిన్నే స్తుతించి నీలో ఫలిస్తే ఇంతకన్న భాగ్యమున్నదా ॥2॥ ॥లేనే లేదు॥
3.నీ పిలుపును పొంది నే భారము కలిగి నీ కాడి మోయుటె ఎంత భాగ్యము॥2॥
లోకాశలు చుట్టుముట్టిన బంధుమిత్రులు త్రోసి వేసినా ॥2॥
నీ ప్రేమ పొంది నీతోడు ఉంటే ఇంతకన్న భాగ్యమున్నదా ॥2॥ ॥లేనే లేదు॥
- స్తుతియించి కీర్తించి – Sthuthiyinchi Keerthinchi
- Stutinchina satanu paripothadu – స్తుతించిన సాతాన్ పారిపోతాడు
- Santhiki Duthaga Premaku Murthiga – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా
- Aradhana Sthuti Aaradhana – Telugu Christian song lyrics
- DEVA NA HRUDAYAM |దేవ నా హృదయము|Latest Telugu Christian Worship Song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: 2022 new songschristmas songsGujarati Audiogujarati bhakti songsGujarati Christmas SongGujarati Devotional Songgujarati new songsGujarati Songsgujarati video songGunaveer Paulhindi christmas songskannada christmas songslatest song gujaratilatest songs 2022malayalam christmas songsNEW SONGnew song gujaratinew songsnon stop gujaratiPrashant RPsuper hit song gujaratit series gujarati songstelugu christian songsTelugu Christmas songs