జీవంగల దేవునిగా నిన్ను కనుగొన్నానే – Jeevamgala Devuniga Ninnu

Faith Score+2
Faith Score+2

జీవంగల దేవునిగా నిన్ను కనుగొన్నానే – Jeevamgala Devuniga Ninnu

జీవంగల దేవునిగా నిన్ను కనుగొన్నానే.. //2
నన్ను ఆదరించుము నన్ను ఓదార్చుము నాకు జీవమిమ్ము పరిశుద్ధాత్ముడా………//2
// జీవంగల దేవునిగా //

తామర పుష్పము పైన –
మంచు పడుచున్నట్లుగా
నాపైన దిగిరమ్మయ్యా –
నన్ను హెచ్చించుటకు…………………….//2
నన్ను హెచ్చించుట నీకే సాధ్యమయ్యా…//2
నీపై ఆనుకొని సంతోషంగా జీవింతును…//2
// జీవంగల దేవునిగా //

కన్నీటి లోయలను –
సంతోష వూటలుగా
మార్చే దేవుడు నీవే –
నా ఆనంద తైలము నీవే…………………//2
నా దుఃఖాన్ని నాట్యముగా –
మార్చే దేవుడవు………………………….//2
నీపై ఆనుకొని సంతోషంగా జీవింతును…//2
// జీవంగల దేవునిగా //

ఒకేఒక జీవితము నాకు ఇచ్చావు –
నాజీవితం నీకే సమర్పిస్తున్నాను……….//2
ప్రీతికర యాగమై – జీవిస్తానయ్యా………//2
నీపై ఆనుకొని సంతోషంగా జీవింతును…//2
// జీవంగల దేవునిగా //

Jeevamgala Devuniga Ninnu song lyrics in english

Pa: Jeevamgala Devuniga Ninnu Kanugonnane
Nannu Aadharinchumu
Nannu Odarchumu
Naaku Jeevamimmu Parishudhathmuda (2) ||Jeevam||

1. Thamara Pushpamu Paina
Manchupaduchunnatluga
Napai Digirammayya
Nannu Hechinchutaku (2)
Nannu Hechinchuta Neeke Sadhyamaya (2)
Neepai Aanukoni Santhoshanga Jeevinthunu ||Jeevam||

2. Kanneti Loyalanu – Santhosha Ootaluga
Marche Devudu Neeve – Na – Aananda Thailamu Neeve
Na Dhukkhanni Natyamuga – Marche Devudavu (2)
Neepai Aanukoni Santhoshanga Jeevinthunu (2) ||Jeevam||

3. Okey Okka Jeevithamu – Naku Itchavu
Najeevitham Neeke – Samarpishunnanu
Preethikarayagamai – Jeevisthanayya
Neepai Aanukoni Santhoshanga Jeevinthunu (2) ||Jeevam||

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo