కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగామా – Kannulethi chuttu chudu
కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగామా
యెహోవా మహిమ నీపై దిగుచున్నది…..2″
కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక
యెహోవా మహిమ నీపై దిగుచున్నది..2″
కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సేవక అంతా నీ వద్దకే వచ్చుచున్నది.
తిరిగి సమకూర్చు కాలమేదే….
కన్నులెత్తి…..2″
1. జనములు నీ వెలుగుకొచ్చుచున్నారు
రాజులు నీ కాంతికొచ్చుచున్నారు….2
నీ పైకి వచ్చిన దైవ మహిమ
ఆకర్షించును అందర్నీ…..2″
కన్నులెత్తి చుట్టూ చూడు..2″”
2. దూరమైన కుమారులు వచ్చుచున్నారు
నీ ఒడిలో బిడ్డలు చేరుచున్నారు..2′
పోయినదంతా శ్వాసముగా మరల కూర్చబడుచున్నది….2″
కన్నులెత్తి చుట్టూ చూడు…..2″”
3. ఇశ్రాయేలు కుమారులు మాత్రమేనా
ఇస్మాయిల్ సంతతి వారు కూడా
నీ పరిచర్య ఖర్చు కాలమేదే
కలవరి ఉజ్జీవచాయనివే
కన్నులెత్తి చుట్టూ చూడు ఓ సంగమ
యెహోవా మహిమ నీపై దిగుచున్నది…2″

