లాలి జో లాలి జో చిన్ని పాపాయి – Lali Jo Lali Jo Chinni Papaee
లాలి జో లాలి జో చిన్ని పాపాయి – Lali Jo Lali Jo Chinni Papaee
పల్లవి:
లాలి జో లాలి జో
చిన్ని పాపాయి ll 2 ll
దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు
ఆ దేవుని ప్రేమకు రూపము నీవు ||2||
llలాలి జో ll
చరణం 1:
దేవుని సన్నిధిని పరిచారము చేసే సముూయేలు వలె
దేవుని పనులన్ని కడముట్టించేటి ప్రభువైన ఏసువలె
పవళించూ పయనించూ
కడసారి నింద్రించు వరకు ||2||
ll లాలి జో ll
చరణం2:
దినముకు ముమ్మారు దేవుని ప్రార్ధించె దానియేలు వలే
దేవుని ధర్మాన్ని నిత్యము ధ్యానించే దావీదు రాజు వలే
ప్రార్థించూ ధ్యానించూ
కడసారి స్వా సించు వరకు||2||
చరణం 3 :
దేవుని పిల్లలను కాపాడుట కొరకు రాజునొ ద్దకెల్లిన ఎస్తేరు వలే
దేవుని పిల్లలను గెలిపించుట కొరకు రణభూమికెల్లిన దెబోర వలే
నడిపించూ గెలిపించూ
స్వర్గానికి దేవుడుచ్చు వరకు||2||
ll లాలి జో ll
Lali Jo Lali Jo Chinni Papaee Lyrics, Telugu Christian Full Song Lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."