మా ఇంటి యజమాని – Maa Inti Yajamaniga
మా ఇంటి యజమాని – Maa Inti Yajamaniga
మా ఇంటి యజమాని గా నివుంటే చాలునయ్య ” 2 “
మా కంటి పాప గా మమ్మంటియుడుమయా
ఏ స్థితికైన ఏ క్షణమైన ” 2 “
మమ్ము వీడకు మా తండ్రి ఇమ్మానుయేలు దేవా 2 //మా ఇంటి //
నీ న్యాయ విధులను బోదించుచు
నీ నీతి బాటలో మము నడిపించుచు ” 2 “
అభివృద్ధికరమైనా ఆశిస్తూలోసగి
సమస్త క్రియలను జరిగించు దేవా ” 2 ” //మా ఇంటి //
పగటిలో ఎగురు బాణమైనను
రాత్రిలో తిరుగు తెగులుకైనను ” 2 “
శత్రు సమూహపు శోధనలంటక
మా గృహమందు సేరుపులనిమ్ము ” 2 ” // మా ఇంటి //
అనుదిన ఆహార పానీయములు
ఆర్ధిక వనరులు అనుగ్రహించుచు ” 2 “
పలువిధ సమస్య బాధలనుండి
విడిపించి మమ్మును కాయుము దేవా ” 2 ” // మా ఇంటి //
- Sameepimparaani – సమీపింపరాని
- Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ
- Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
- Prathi udayam nee – ప్రతి ఉదయం
- Ghanamaina Vivaham – ఘనమైన వివాహం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: #UnityBakingbiblebible cartoonbible kidsbible lessonchild bakingCurriculumfaithfaithvillefunnyfunny lessonGodgospel time squaregospeltimesquareJesus storyjesús..kid bakingkids afraidkids biblekids bible lessonkids bible songskids bible storieskids churchkids jesuskids lessonkids teamworkkidstvKitchenNehemiahPastor DougPeacePsalm 133Sunday Schoolteam workteamsTeamworkteamwork lessontelugu christian songstrifleworking together