Madhuram Nee Prema Lyrics – మధురం నీ ప్రేమ

Faith Score+2
Faith Score+2

Madhuram Nee Prema is a Telugu Christian Jesus worship song Lyrics – మధురం నీ ప్రేమ


మధురం నీ ప్రేమ
మధురం నీ స్నేహం -2
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం -2

నన్ను ప్రేమించినవా
నన్ను కరుణించినవా -2
నా కొరకే ఎన్నో బాధలు భరించినవా
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం -2

. పాపినైన నన్ను ఎంతో ప్రేమించినవా -2
నేను చేసిన పాపములకై నీవు శిలువను మోసినవా -2
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం -2

నన్ను జీవింప చేయుటకే
నీ రక్తాన్ని కార్చినవా -2
నా కొరకే నీ ప్రాణం త్యాగము చేసినవా
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం -2

Madhuram Nee Prema Lyrics in English

Madhuram Nee Prema Song Lyrics, మధురం నీ ప్రేమ Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • Madhuram Nee Prema is a Telugu Christian worship song focused on love and sacrifice.
  • The lyrics express themes of God’s love, friendship, and compassion.
  • The song highlights the relationship between the singer and Jesus, emphasizing gratitude for His sacrifices.
  • Published by World Telugu Christians, the song encourages devotion and reflection.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo