నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ – Nee Nama Smarana Lyrics

Faith Score+1
Faith Score+1

నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ – Nee Nama Smarana Telugu Christian Song Lyrics

పల్లవి :-
నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్ #2#
మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#

నీ నామస్మరణ

చరణం :-
1.ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం
విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం
చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా #2#
మరువను యేసునామము విడువను ఆయన స్నేహం #2#

మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#

నీ నామస్మరణ

చరణం :-
2.పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం..
పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం …#2#
సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా… #2#
మరువను యేసు నామము –
విడువను అయన స్నేహం..

మరువను మరువను మరువనయ నీ నామమును…..
విడువను విడువను విడువనయా నీ స్నేహమును..

మరువనయా… ఆ..ఆ
విడువనయా…. ఆ.. ఆ

నీ నామస్మరణ

Nee Nama Smarana Lyrics in English

నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ Lyrics,  Nee Nama Smarana Song Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ – Nee Nama Smarana’.
  • It highlights the significance of Jesus’ name in prayer and its power to transform life.
  • The lyrics include repeated phrases emphasizing the remembrance of Jesus’ name and friendship.
  • Additionally, the article offers a link to other Telugu Christian song lyrics.
  • Published by World Telugu Christians, it serves as a resource for Telugu Christian songs and devotionals.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo