Mahonnathuda Ni Krupalo Nenu Nivasinchuta – మహోన్నతుడా నీ కృపలో నేను

Faith Score0
Faith Score0

Mahonnathuda Ni Krupalo Nenu Nivasinchuta – మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది

మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు

ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలియించనా
జీవజలముల ఊటయైన నీ ఓరను నను నాటితివా

వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా

Mahonnathuda Ni Krupalo Lyrics, Telugu Christian Song

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo