Mahonnathuni Chaatuna song lyrics – మహోన్నతుని చాటున
Mahonnathuni Chaatuna song lyrics – మహోన్నతుని చాటున
మహోన్నతుని చాటున నివసించు వారు
సర్వశక్తుని నీడలో విశ్రమించు వారు (2)
ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు (2)
అయన తన రెక్కలతో -నిన్ను కప్పును
అయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును (2)
ఆయనే సత్యము… కేడెము డాలును (2)
కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు (2)
హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా (2)
నీకు ప్రక్కన వేయి మంది- పడినగాని
నీ కుడి ప్రక్కన పది వేలమంది -కూలినగాని (2)
కీడు నీ యొద్దకు ఎన్నడు రనీయడు (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు.. హల్లెలూయా.. కృతజ్ఞతలర్పించుడి మనసారా మహ రాజుకు (హల్లెలూయా )
నీకు అపాయము- రానేరాదుగా
ఏ తెగులు నీ గురము -సమిపించదుగా (2)
అయన నిన్ను గూర్చి -దూతల కాజ్ఞపించును (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు.. హల్లెలూయా… కృతజ్ఞతలర్పించుడి మనసారా మహ రాజుకు (హల్లెలూయా )
- Nanna Karathavanae – நன்னா கரேதவனே
- Naa Thodugaa – నా తోడుగా నీవుండగా
- Oruvarae Vanathin – ஒருவரே வானத்தின்
- Devuni rajyamulo – దేవుని రాజ్యములో
- Devanin Rajiyaththil – தேவனின் இராஜ்யத்தில்
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."