Na Madiloni Anandama Na Oohaloni Ascharyama – నా మదిలోని ఆనందమా
Na Madiloni Anandama Na Oohaloni Ascharyama – నా మదిలోని ఆనందమా
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా ॥2॥
యేసయ్యా…. ఎన్నితరాలకైన
యేసయ్యా…. మాస్థితులేమైన
మాట తప్పేవాడవు కానేకావయా
నిన్ను కలిగిన హృదయం
పదిలం మెస్సయ్య ॥2॥॥నా మది॥
నా నడకలో నీ అడుగు ఉందనీ
నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ ॥2॥
నీవులేకుండా నా పయనం సాగదనీ…
నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని ॥2॥
తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య
ఈ లోకం వద్దయ్యా
నిన్నే వెంబడిస్తానయ్య ॥2॥॥నా మది॥
నాలోని ఆనందం నీదేనని
నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ॥2॥
ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ….
నీ అనురాగమే కొండంత అండనీ…. ॥2॥
సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య
నీవే కావాలయ్యా
అది ఈ జన్మకు చాలయ్య ॥2॥
నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో ఓ స్నేహమా
నా అనుభవాలో అనురాగమా
యేసయ్యా…. నే పాడుతున్న
యేసయ్యా…. నేను నమ్ముతున్న
నే కోరుకున్నది పొందుకుంటానని
నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని ॥2॥॥నా మది॥
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songmission to seafarersodia christian songOld Korean Christian Songspolish christian songsportuguese christian songsrussian christian songsseachurchspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs김경덕과 아이들