Home » Blog » Na Manasantha Lyrics – చినుకు చినుకులు Na Manasantha Lyrics – చినుకు చినుకులు
Na Manasantha Lyrics – చినుకు చినుకులు
1. ) చినుకు చినుకులు, చిలుక పలుకులు
చివరించు ఆశలు , స్తుతియించు యేసుని (2)
(బృందగానం)
• నా మనసంతా నీ గీతమే…
జీవితమంతా నీ ధ్యానమే… (2)
• ఏమైన నిన్నే కీర్తింతును…
ఎంతైనా నిన్నే ఆరాధించును…(2)
• యేసయ్య…నా…యేసయ్య…నా..యేసయ్య (2)
2. ) మినుకు మినుకుమని , మెరిసేటి తారాలు
మినుగులు పురుగులు ,స్తుతియించు యేసుని (2)
( బృందగానం )
3. ) మంచు కొండలు , మంచు బిందువులు
మంచి మనసులు , స్తుతియించు యేసుని (2)
( బృందగానం )
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."