నా ప్రాణమా సన్నుతించుమా – Naa pranama sannuthinchumaa
నా ప్రాణమా సన్నుతించుమా – Naa pranama sannuthinchumaa
నా ప్రాణమా సన్నుతించుమా యేసయ్య ప్రేమను ధ్యానించుమా(2)
యేసయ్యా మీకు స్తోత్రము(2)
హల్లెలుయా యేసు హల్లెలుయా(2)
1) రాజులకు రాజైన ప్రభులకు ప్రభువైనా.
నిను నన్ను ప్రేమించి శ్రీమంతులుగాచేయా(2)
రిక్తునిగా మారాడు దీనునిగా బ్రతికాడు
మహిమను విడిచాడు పరమును వీడాడు
గాయ పరచబడినాడు నాలుగగొట్టబడినడు
వ్యాధిగ్రస్తూడైనాడు సొగసు కోల్పోయాడు
అదియే కదా యేసు ప్రేమా.. మితిలేని ఎనలేని ప్రేమా(2)
యేసయ్యా మీకు స్తోత్రము(2)
హల్లెలుయా యేసు హల్లెలుయా(2)
నాప్రాణమా సన్నుతించుమా…
2) ఏ దోషమూ లేని పరిశుద్ధుడే యేసు
మనరక్షణార్ధమై శాపమును మోశాడు(2)
మనపాపం మోసాడు సిలువేయబడినాడు
శ్రమలెన్నో పొందాడు హింసింపబడినాడు
మరణాన్ని పొందాడు సమాధిలో దిగినాడు
మరణాన్ని జయించి పరమునకేగాడు
అదియే కదా యేసు ప్రేమా.. ఘనమైన విలువైన ప్రేమా(2)
యేసయ్యా మీకు స్తోత్రము(2)
హల్లెలుయా యేసు హల్లెలుయా(2)
నాప్రాణమా సన్నుతించుమా…
Naa pranama sannuthinchumaa song Lyrics in English
Naa pranama sannuthinchumaa
Yesayya premanu Dhyaninchumaa (2)
Yesayya meku sthothramu
Hallelujah meku sthothramu (2)
1) Rajulaku rajaina Prabhulaku prabhuvaina
Ninu nannu preminchi Shrimanthuluga cheyaa (2)
Rikthuniga maradu deenuniga brathikadu
Mahimanu vedichadu paramuna vedadu
Gaaya parachabadinadu nalugagottabadinadu
Vyadhigrasthudainadu sogasu kolpoyadu
Adhiye kada yesu premaa
Mithileni enaleni premaa (2)
Yesayya meku sthothramu
Hallelujah meku sthothramu (2)
2) Eh Doshamu leni parishudhudey yesu
Manarakshanardhamai shapamunu mosadu (2)
Mana papam mosadu siluveyabadinadu
Sramalenno podhadu himsimpabadinadu
Marananni pondhadu samadhilo dhiginadu
Marananni jainchi paramunakegadu
Adhiye kada yesu premaa
Mithileni enaleni premaa (2)
Yesayya meku sthothramu
Hallelujah meku sthothramu (2)
- Naa Pranama Naa Dhaivama song lyrics – నా ప్రాణమా నా దైవమా
- నా ప్రాణమా స్తుతియించుమా – Naa pranama sthuthiyinchumaa
- నా ప్రాణమా నాలో నీవు – Na Pranama nalo nivu song lyrics
- నా ప్రాణమా నా అంతరంగమా – Na Pranama Na antarangama
- Ninnu Nenu Viduvanayya | Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul | The Lord’s Church
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."