నా కన్నీటిని తుడిచువాడవు – Naa Kannitini Thudachuvaadavu

Faith Score0
Faith Score0

నా కన్నీటిని తుడిచువాడవు – Naa Kannitini Thudachuvaadavu

నా కన్నీటిని తుడిచువాడవు
నాకు తోడుండువాడవు
నా శ్రమలనియు మోయువాడవు
నాకు తోడుండువాడవు!! (2)

నీవే నా రక్షణ, నీలో నిరీక్షణ
నీ కోసమే నా వీక్షణ (2)

పరుగెత్తదన్ గూరియోదకు
నా స్తుతులను అర్పించుటకై (2)

ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)

చరణం (Verse)

మా గృహములో కుటుంబములో
కలత చెందగా క్రుంగిపోగా (2)
నేనునా అని మాటించితివి
నీ దీవ్య ప్రేమకు మాకిచ్చితివి (2)
నీ దీవ్య ప్రేమకు మాకిచ్చితివి

ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)

నా కన్నీటిని తుడిచువాడవు
నాకు తోడుండువాడవు
నా శ్రమలనియు మోయువాడవు
నాకు తోడుండువాడవు!!

నీవే నా రక్షణ, నీలో నిరీక్షణ
నీ కోసమే నా వీక్షణ (2)

బ్రిడ్జ్ (Bridge)

భయపడను భయపడను
నీలిచేదను నీలిచేదను
నీ కృప నాకు తోడదాగా (2)
నీ కృప నాకు తోడదాగా… (2)

నా కన్నీటిని తుడిచువాడవు
నాకు తోడుండువాడవు
నా శ్రమలనియు మోయువాడవు
నాకు తోడుండువాడవు…
నాకు తోడుండువాడవు…
నాకు తోడుండువాడవు

Naa Kannitini Thudachuvaadavu song lyrics in english

Na kanitini thudachuvadavu
Naku thodundu vadavu
Na Shramalaniyu Moyuvadavu
Naku Thodundu vadavu!!(2)

Neeve na Rakshna Neelo neerikshna
Neekosame na veekshana (2)

Parugethadhan guriyodhaku
Na sthuthulanu arpinchutakai (2)

Aradhana aradhana aradhana Neeke (2)

Verse (Charanam)

Ma gruhamulo kutumbamulo
Kalatha chendhaga krugipoga (2)
nenuna ani matinchithivi
Nee deevya premaku mak ichithivi (2)
Nee deevya premaku mak ichithivi

Aradhana aradhana aradhana neeke(2)

Na kanitini thudachuvadavu
Naku thodundu vadavu
Na Shramalaniyu Moyuvadavu
Naku Thodundu vadavu!!

Neeve na Rakshna Neelo neerikshna
Neekosame na veekshana (2)

Bridge

Bayapadanu bayapdanu
Neelichedhanu neelichedhanu
Nee Krupa naku thodudaga (2)
Nee Krupa naku thodudaga…(2)

Na kanitini thudachuvadavu
Naku thodundu vadavu
Na Shramalaniyu Moyuvadavu
Naku Thodundu vadavu..
Naku Thodundu vadavu..
Naku Thodundu vadavu

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo