Naa Valla Kaadhu – నా వల్ల కాదు
నా వల్ల కాదు దేవా యే కార్యమైనను
నీవు పని చేయగా జరుగును ఏదైనా “2”
1.పగలంతయు కష్టపడి చేసినా- పని అంతా వర్థ్యము యేసయ్య “2”
నీవు సెలవిస్తే దేవా ఏదైనను”2″
సమాకూరును యేసయ్య “నావల్ల ”
2. ధనమంతయు ఎంత ఖర్చు చేసినా- లాభాలు ఏమి లేవయ్య “2”
నీవు కరుణిస్తే దేవా ఏదైనను “2”
పొందుకొందును యేసయ్య “నావల్ల ”
3. శక్తినంతయు ప్రయోగించి చూసినా – ఫలితాలు ఏమి లేవయా “2”
నీవు మాటిస్తే దేవా ఏదైననూ “2”
అనుభవింతును యేసయ్య ” నావల్ల “
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."