Najareyudu Nithyajeevamu – నజరేయుడు నిత్యజీవము నరులకిచ్చెను
Najareyudu Nithyajeevamu – నజరేయుడు నిత్యజీవము నరులకిచ్చెను
నజరేయుడు నిత్యజీవము నరులకిచ్చెను
నాకోసము నేల పారెను నాధుని రక్తము
నీరసించెను నేనే అన్న ప్రాణము (2)
నీరాయెను నీకోసము (2)
ఆ భాధ సిలువ శిక్ష, ఆ వేదన మరణ ఘోష
తగునా? స్ట్రష్టికర్తకు
యేసు.. ఎంత దీనుడవో నీవు
బంధాలెన్ని ఉన్న, బంధీనై నేనున్న
బ్రతుకే బాలహీనమింక అనుకున్న.
చెడిన నాకన్న, చేదు చిరకయే మిన్న
కోరలేదు ఎవరు నన్ను నీకన్న.
ఇక ఇంతే అని అలనాటి ఆదాము విరమించగా
కళ్ళు చెదిరె దృశ్యము, యేసుని త్యాగము
చరిత్ర పుటము మధ్య చీలేను
ఆయుధము లేకయే, ప్రేమతో జయించెనే
ప్రపంచమంతా దాసోహమే
” ఆ బాధ “
మరో మెదడు ఉన్న, గ్రహియించగలనా?
నీ ప్రేమ పరిచయాన్నైనా!
ఎంత దిగులు ఉన్న, సిలువనే చూసిన
నాదీ ఒక శ్రమాయేనా నాన్న?
ఇక చాల్లే అని ఆత్మీయ పతనాన్ని ప్రకటించగ,
ఎనిమిదవ మాటగా, ప్రియుడా ఇటు రమ్మని
సిలువ నుండి కేక వచ్చెను.
అతిశయము కాదులే, యేసు నిన్ను మరువలే!
పరుగెట్టవే నా ప్రాణమా ఆ హా హా..
నా యేసు నన్ను మరువడు
నా కొరకే మరణమాయెను
మరల తిరిగి లేచెను
త్వరలో తిరిగి వచ్చును
యేసు నీకై నే వేచి ఉంట!
“నజరేయుడు”
Najareyudu nithyajeevamu song lyrics in English
Najareyudu nithya jeevamu narulakichenu
Naa kosamu nela paarenu nadhuni rakthamu
Neerasinchenu nene anna pranamu (2)
Neerayenu nee kosamu (2)
Aa badha siluva siksha
Aa vedana marana ghosha
Thagunaa srusthikarthaku? (2)
Yesu entho deenudavu nevu
“Najareyudu”
Bandhalenni unna bandhinai ne unna
Brathuke balaheenaminka anukunna
Chedina na kanna chedu chiraka ye minna
Koraledu evaru nanu nee kanna
Ika inthe ani alanaati aadhamu viraminchaga
Kallu chedire drushyamu, yesuni thyagamu
charithra putamu madhya cheelenu
Aayudhamu lekaye prematho jayinchene
Prapanchamantha daasohame
“Aa baadha”
Maro medhadu unna grahinchagalana?
Nee prema parichayannina
Entha dhigulu unna siluvane chusina
Nadhi oka srama ye na nanna?
Ika chaalle ani athmeeya pathananni prakatinchaga
Enimidava maataga priyuda itu rammani siluva nundi keka vachenu
Athisayamu kadhule yesu ninnu maruvale
Parugettave na pranama
Naa yesu nanu maruvadu
Naa korake maranam aayenu
Maralaa thirigi lechenu
Twaralo rane vachunu
- NEEVE LEKA NENE LENU – నీవే లేక నేనే లేను
- గమ్యం చేరాలని – Gamyam Cheralani | Dr John Wesly || Telugu christian Song
- నింగి నేల నీ వాకు తో – SUNDARUDA NA PRIYUDA
- Yesundu mana korakai – యేసుండు మన కొరకై
- VBS/Sunday School Books – వి.బి.యస్. / సండేస్కూల్ బుక్స్ – మార్గము, ఆత్మఫలము, ధన్యతలు, బైబిలు బాలలు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs