Nannu Malachina Devudu – నన్ను పిలచినా దేవుడు

Faith Score0
Faith Score0

Nannu Malachina Devudu – నన్ను పిలచినా దేవుడు

పల్లవి : నన్ను పిలచినా దేవుడు
నన్ను మలచిన నా దేవుడు || 2 ||
మహోన్నతుడు మహాఘనుడు
అద్వితీయుడు శక్తిమంతుడు || 2 ||
ఆమెన్ ఆమెన్ హల్లెలూయా || 4 ||

చరణం : శోధన భాదలలో నాకు తోడుగా నిలిచావు
వేదన కన్నీలలో నాకు ఆశ్రయమైనావు ||2||
నాలో ధైర్యాన్ని నింపి ఆదరణ కలిగించి
నిరిక్షణే దయచేసావు ||2||
మహొన్నతుడు మహాఘనుడు
అద్వితీయుడు శక్తిమంతుడు ||2|| ఆమెన్ ||

చరణం : నా అవమానాలను నీవు ఘనతగా
మార్చావు
నా నిందకు ప్రతిగా నన్ను
హెచ్చింపజేసావు || 2 ||
నీ దుఃఖదినములు సమప్తమగునని
వాగ్దానము ఇచ్చిన నా యేసయ్య || 2 ||
|| ఆమెన్ ||
|| మహో ||

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo