Home » Blog » నను ఎడబాయక పడిపోనీయక – Nanu Yedabaayaka song lyrics నను ఎడబాయక పడిపోనీయక – Nanu Yedabaayaka song lyrics
నను ఎడబాయక పడిపోనీయక – Nanu Yedabaayaka song lyrics
నను ఎడబాయక పడిపోనీయక
పొడిగించితివి నా జీవము
బ్రతికించెగదా నీ వాత్సల్యము
నీకే కృతజ్ఞత స్తోత్రము
అ.ప. దయాళుడా – ఓ యేసయ్యా
నీ కృప నిరంతరముండును
1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము
నిలబెట్టగోరి శేషంగా నను రక్షించితివి ఆశ్చర్యముగను
2. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము
సమకూర్చి అన్నీ క్షేమం కొరకును హెచ్చించితివి అనూహ్యముగను
3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము
నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను దర్శించితివి ఆప్యాయముగను
Nanu Yedabaayaka lyrics, Nanu Yedabaayaka Telugu christian song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."