నారీమణి – Nareemani Telugu wedding song
ప్రియ రాగమా , ప్రేమ రూపమా
నారిమణి నారిమాణి
మంద అడుగులో నడువమని
నింద లేకుండా నిలువమని
నారి…మణి నారి… మణి
మంద అడుగులో నడువమని
నింద లేకుండా నిలువమని
- వాక్యమనే నీటి యొద్ద నాటబడినదానివై, ఉద్యానవనములో పెంచబడినదానివై కలంకమైనను , ముడత అయినను లేని దానివై ప్రాణ ప్రియుని కొరకు స్థిరముగా వేచియున్న దానివై
- ప్రాణ ప్రియుడు నీకై త్వరగా వచ్చుచుండెను , అనుకొనని గడియలో ప్రభువు దినము వుండును జాగరుకువై నిద్ర విడచి ఎదుర్కొను కన్యకవై పరిశుద్ధ జనముగా బ్రూర మ్రోగగా ఎగిరివెళ్ళేదానివై
నారి…మణి నారి…మణి
మంద అడుగులో నడువమ

