Ne Papino Prabhuva Nanu Kavuma Deva – నే పాపినో ప్రభువా నను కావుమా దేవా

Faith Score0
Faith Score0

Ne Papino Prabhuva Nanu Kavuma Deva – నే పాపినో ప్రభువా నను కావుమా దేవా

నే పాపినో ప్రభువా నను కావుమా దేవా ||4||

కరుణాలవాలా నీ మ్రోలనీల
తలవాల్చి నిలిచేనులే ||2||
దయజూడ గావ దురితాల ద్రోల
నీ సాటి దైవంబు వేరెవ్వరూ
వేరెవ్వరూ వేరెవ్వరూ IIనేII

ఉదయించినావు సదయుండ నీవు
ముదమార మా కొరకై ||2||
మోసేవు సిలువ నీ ప్రేమ విలువ
నా తరమా చెల్లించ నా యేసువా
నా యేసువా నా యేసువా IIనేII

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo