నీలాంటి ఈ స్నేహం – Nee Lanti Ee Sneham Telugu christian song lyrics, Tune, written & Sung By Tejanand. The worldly friendship lasts for a season, and may fail at times but true friendship never fails.
నీలాంటి ఈ స్నేహం ఎక్కడైనా కనుగొనగలనా
నీ తోడులేక నేను మనగలనా
ఈలాంటి నీ స్నేహం ఎక్కడైనా కనుగొనగలనా
నీ తోడులేక నేను మనగలనా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా..యేసయ్యా… -4
అనుదినము నా జతగా తోడుండే నా స్నేహమా
రేయిపగలూ కను పాపగా కాపాడే నా బంధమా – 2
కలకాలం నా జతగా తోడుండి కాపాడే
ఆ నిజస్నేహం నాకీలోకం ఇవ్వదు – 2
నా కోసం మరణించే, నా పాపం తొలగించే
తన కోసం నను నిర్మించే, తన రాజ్యంలో నాకు స్థానమిచ్చే – 2
ఈలాంటి స్నేహము నాకెంతో భాగ్యము..
అది పొందుకున్న నేను ధన్యుడను – 2
నీలాంటి ఈ స్నేహం song lyrics, Nee Lanti Ee Sneham song lyrics, Telugu songs


