నీ రక్తం చల్లింది ఓ దేవా – Nee raktam challindi O Deva
నీ రక్తం చల్లింది ఓ దేవా – Nee raktam challindi O Deva
నీ రక్తం చల్లింది ఓ దేవా.
ఇదియే మాకు శక్తి మాకు దైర్యం.
నీ ప్రేమే మమ్మును కాపాడింది
ఓ..చీకటిలో వెలుగునిచ్చింది ||౨||
జై జై ||4||
ప్రతి శాపపాపములను మొసితివే
నా శిక్ష అంత నీవు భరియించితివే
కరుణతో నన్ను రక్షించి
నీతిమంతునిగా చేసితివే
నేను గెలిచాను
నీచేతిలో గెలిచాను
నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను ||2||
జై జై ||16||
పాపాలను నీరక్తముతో కడిగావు
కష్టాలని నీ ప్రేమతో తొలిగావు
మరి ఇప్పుడు విడుదల నేర్పించావు
నా ఆత్మకు శాంతిని ఇచ్చ్చావు
నీవు చేయలేదు ఏమైనా కలదా
నీవు చేరలేని చోటు ఏముందా
నీ విజయ గర్జన
నా వైపు
నీ వాక్యం నా వైపు
నీ శక్తి నా వైపు
నీ ప్రేమ నావైపు ||నేను గెలిచాను||2||
ప్రధానులను అధికారులను
నిరాయుధులుగా చేసి
సిలువచేత జయోత్సవముతో
బాహాటముగా కనపరచితివి
మృత్యుందయుడైన రాజుకే
సింహాసన శీనునికే
చేరాను చేరగా కొనిపోయిన
ఘన వీర ధీర మహా రాజు బట్టే ..
Nee raktam challindi O Deva telugu good Friday song lyrics
- కుటుంబం పైన క్రీస్తు రక్తం | Christ’s Blood over your Family | Family Series – Part 1| Jessy Paul
- Evarini Adagali – ఎవ్వరిని అడగాలి good friday Telugu christian song lyrics
- Jai Jai jai Yesayya Telugu christmas song
- Nibbaram Kaligi Dhairyamugundu – నిబ్బరం కలిగి ధైర్యముగుండు
- ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu| OFFICIAL – Prardhana shakthi with lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."