Nee tyagame Nannu Brathikinchenu song lyrics – యేసయ్య నీ త్యాగము నన్ను బ్రతికించెను
యేసయ్య నీ త్యాగము నన్ను బ్రతికించెను-2**
బాధలలోనైనా వేదనలోనైనా నీవే నా ధైర్యము
కష్టములోనైనా నష్టములోనైనా
నీ పైనే భారము
యేసయ్య యేసయ్య నీవే ఆశ్రయదుర్గము
-యేసయ్య నీ త్యాగము **
రక్తము చిందించి రక్షించినావు
శ్రమలను సహించి సిలువొందినావు
వాక్యమై దిగివచ్చి వెలిగించినావు
మార్గము చూపించి నడిపించినావు
/ నీవే నా సైన్యము యేసు నీలో విజయము
నీవే నా ధైర్యము యేసు నీవే నిజ దైవము/
/యేసయ్య యేసయ్య / యేసయ్య నీ త్యాగము**
దయతో దరిచేరి దీవించినావు
కృపతో కరుణించి కటాక్షించినావు
సైన్యమై నిలచి గెలిపించినావు
ధైర్యమే నింపి దరి చేర్చినావు
/ నీవే నా సైన్యము /
