Nenu Nuvvu Nuvve Nenu – నేనేనువ్వు నువ్వేనేను
Nenu Nuvvu Nuvve Nenu – నేనేనువ్వు నువ్వేనేను
పల్లవి
యేసయ్య యేసయ్య యేసయ్య
నేనే నువ్వు నువ్వే నేను
నాలో నువ్వు నీలో నేను
నువ్వు లేక నేను లేను
నీ కొరకే నేను నా కొరకే నువ్వు
తండ్రీ… యజమానుడా- ప్రభువా నా యేసయ్య
స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ నీకే మహిమ
చరణం
ఆకలి బాధలైన -ఆర్థిక ఇబ్బందులైన
అనారోగ్యమే అయిన – ఆశలు అడుగంటి పోయిన
అండగా ఎవరు లేకున్నా -ఆగమ్యగోచర పరిస్థితైన
నీ నుండి యడబాపునా -మరణమైన వేరు చేయునా
చరణం
ఆటంకాలెన్ని వచ్చినా -ఎవ్వరు అడ్డు తగిలినా
సేవలో ఏ శోధనైనా – యాత్రలో ఏ పోరాటమైన
చావు దెబ్బలే తగిలినా -చాలునయా నీ కృప
నీ నుండి యడబాపునా -మరణమైన వేరు చేయునా
Nenu Nuvvu Nuvve Nenu Lyrics, Telugu Christian Song
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs