నీవే చాలును యేసు వేరై ఉండలేను – Neeve Chalunu Yesu Telugu Christian song lyrics sung by Jessy Paul.
నీవే చాలును యేసు వేరై ఉండలేను
నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను ( 2)
మనసు చెదిరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపయే దాచును (2)
ఈ లోక సంపద లేకున్నా మది యందు సంతసముంచావు
మనుషుల సాయం రాకున్నా నిరీక్షించే ఓర్పే నేర్పావు. (2)
ఆకలి వేళలో అద్భుతాలు చేసావు
నాకున్న లేమిలో నన్ను దీవించావు. (2) //నీవే చాలును//
గతకాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు
మితి మీరే వ్యతిరేక స్థితులపై అధికారమే ఇచ్చావు. (2)
కాలాలు మారిన కోర్కెలు చెదిరిన బంథాలే వీడిన నీ ప్రేమ మారదు (2).//నీవే చాలును//
Neeve Chalunu Yesu song lyrics in English
Neeve chaalunu Yesayya, verai undalenu
Neeve chaalunu, ninu veedi bratukaalenu (2)
Manasu chedarina, nee maata niluchunu
Manushulantaa veedina, nee krupaye daachunu (2)
Ee loka sampada lekunnaa
Madiyandu santasamunchaavu
Manushula saayam raakunna
Nireekshince oorpe nerpaavu (2)
Aakali velalo adbhutalu chesaavu
Naakunna lemi lo nannu divinchaavu (2)
Gatakaala vyadhalandu maapai
Krupaye kada unchaavu
Meeti meere prati koola sthitulapai
Adhikaarame ichchaavu (2)
Kaalalu maarina korkalu chedarina
Bandhaale veedina, nee prema maaradu (2)
Neeve Chalunu Yesu Lyrics, Telugu Christian Song, నీవే చాలును యేసు వేరై song lyrics, Neeve Chalunu Yesu song lyrics
Key Takeaways
- The article provides the lyrics for the Telugu Christian song ‘నీవే చాలును యేసు వేరై ఉండలేను – Neeve Chalunu Yesu’ sung by Jessy Paul.
- It highlights the song’s themes of reliance on Jesus and His grace in difficult times.
- The English translation of the lyrics is also included for better understanding.
- Links to related songs and performances are provided for further listening.
- The keyphrase ‘నీవే చాలును యేసు వేరై ఉండలేను – Neeve Chalunu Yesu song lyrics’ is emphasized throughout the text.
Estimated reading time: 2 minutes




